ETV Bharat / state

శిథిలావస్ధకు చేరిన నీటి ట్యాంకు.. కూల్చేసిన వీఎంసీ అధికారులు - water tank demolition

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం హెచ్ బి కాలనీ కరెంట్ ఆఫీస్ పక్కన.. శిథిలావస్ధకు చేరుకున్న వాటర్ ట్యాంక్​ను విజయవాడ మున్సిపల్ కార్పోరెషన్ అధికారులు కూల్చివేశారు.

water_tank_kulchiveta
నీటి ట్యాంకును కూల్చివేసిన విఎంసీ అధికారులు..
author img

By

Published : Jul 28, 2021, 10:24 AM IST

వాటర్ ట్యాంక్ కూల్చివేత

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం హెచ్ బి కాలనీ కరెంట్ ఆఫీస్ పక్కన శిథిలావస్ధకు చేరుకున్న వాటర్ ట్యాంక్​ను విజయవాడ మున్సిపల్ కార్పోరెషన్ అధికారులు కూల్చివేశారు. కరెంట్ ఆఫీస్ సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Tdp leaders serious on Govt: 'వైకాపా దోపిడీని అడ్డుకుంటే.. దాడులు చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.