సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్‌ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది. వారెంట్‌లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
ఇవీ చూడండి : కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్