ETV Bharat / state

బ్లడ్​ క్యాన్సర్​తో బాధపడుతున్న చిన్నారికి పోలీసుల ఆర్థిక సహాయం - vijayawada police help to child

అవసరమైన వారికి రక్షణ కల్పించటమే కాదు.. కష్టంలో ఉన్నవారికి చేయూతను కూడా అందిస్తామంటున్నారు విజయవాడ పోలీసులు. దీవెన ఫౌండేషన్​ ద్వారా బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతున్న చిన్నారికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు.

police help
బ్లడ్​ క్యాన్సర్​తో బాధపడుతున్న చిన్నారికి పోలీసుల ఆర్థిక సహాయం
author img

By

Published : Mar 15, 2021, 7:04 PM IST

బ్లడ్‌ క్యాన్సర్​‌తో బాధపడుతున్న చిన్నారికి విజయవాడ పోలీసులు ఆర్థిక సహాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న నాగరాజు తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన దీవెన ఫౌండేషన్ ద్వారా... మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరిసూర్య నంద(4) అనే చిన్నారికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దీవెన ఫౌండేషన్ సభ్యులు ఎస్ఐ పీ గోంవింద్, ఎస్ఐ అర్జున రావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రోడ్డు ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.