వీరమ్మతల్లి తిరునాళ్లకు విజయవాడ సీపీ - వీరమ్మతల్లి తిరునాళ్లలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో శ్రీ పారుపూడి వీరమ్మతల్లి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, అడిషనల్ డీజీ చంద్రశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ యంత్రాంగం భక్తులకు కల్పించిన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.
వీరమ్మతల్లి తిరునాళ్లలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
By
Published : Feb 10, 2020, 11:26 PM IST
వీరమ్మతల్లి తిరునాళ్లలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు