కృష్ణా జిల్లా నందిగామలోని లింగాలపాడు గ్రామ రేషన్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాప్ నెంబర్ 33లో సరకు నిల్వలు హెచ్చుతగ్గులుగా ఉన్నట్లు గుర్తించారు. సరకు నిల్వల్లో 4 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు నిర్ధరించి డీలరుపై కేసు నమోదు చేశారు.
రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల ఆకస్మక తనిఖీలు - vigilance officers raids on ration shops latest news
కృష్ణా జిల్లాలోని నందిగామలో విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సరకు నిల్వల్లో తేడాలు గుర్తించి రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేశారు.
రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల ఆకస్మక తనీఖీలు
కృష్ణా జిల్లా నందిగామలోని లింగాలపాడు గ్రామ రేషన్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాప్ నెంబర్ 33లో సరకు నిల్వలు హెచ్చుతగ్గులుగా ఉన్నట్లు గుర్తించారు. సరకు నిల్వల్లో 4 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు నిర్ధరించి డీలరుపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: విజిలెన్స్ కమిషనర్‌గా వీణా ఇష్ బాధ్యతల స్వీకరణ