ETV Bharat / state

అభివృద్ది పనులను పర్యవేక్షించిన మంత్రి వెల్లంపల్లి - విజయవాడలో పర్యటించిన  దేవాదాయశాఖమంత్రి

విజయవాడలో పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెదేపా పాలనలో దేవాలయాలను కూల్చివేశారని ఆయన ఆరోపించారు.

endoresment minister of ap visits shaneswara temple
author img

By

Published : Sep 15, 2019, 4:32 PM IST

విజయవాడలో పర్యటించిన దేవాదాయశాఖమంత్రి.

కృష్ణా జిల్లా విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపనులను పరిశీలించారు. శనీశ్వరాలయంలో సీతమ్మ పాదాలను గత ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. పుష్కరాలు ,రహాదారుల పేరుతో దేవాలయాలను కూల్చివేసిన ఘనత తెదేపా పాలనదని ఎద్దేవా చేశారు.

ఇదీచూడండి.'అతిథి మర్యాదలు వద్దు...నేనూ సామాన్య భక్తుడినే'

Intro:ap_tpg_84_8_kanakadurgammakupujalu_ab_ap10162

Body:మండలంలోని పలు గ్రామాల్లో కనకదుర్గ అమ్మవారి కి ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు వారాల పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి ఇ అమ్మవారికి ముడుపులు కానుకలు చెల్లించి పూజలు చేశారు అమ్మవారి ఊరేగింపు నిర్వహించి ఆయా ఆలయాల్లో పూజలు చేశారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.