ETV Bharat / state

విజయవాడ సింగ్​నగర్​లో వాహన తనిఖీలు - విజయవాడ సింగ్ నగర్ లో వాహన తనిఖీలు

విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని వాహనాలను గుర్తించి పోలీసు స్టేషన్​కు తరలించారు.

krishna distrct
విజయవాడ సింగ్ నగర్ లో వాహన తనిఖీలు విజయవాడ సింగ్ నగర్ లో వాహన తనిఖీలు
author img

By

Published : Jun 29, 2020, 7:39 PM IST

విజయవాడ సింగ్​నగర్ బుడమేరు వంతెన వద్ద పోలీసులు కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాలకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్​కు తరలించారు.

విజయవాడ సింగ్​నగర్ బుడమేరు వంతెన వద్ద పోలీసులు కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాలకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్​కు తరలించారు.

ఇది చదవండి మినీ క్లినిక్​లా 104... మినీ ఐసీయూలా 108 వాహనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.