కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 29 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. టీకా కోసం వచ్చే వారు 45 ఏళ్లు నిండి.. ఆధార్, ఐడి కార్డు తీసుకుని రావాలని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ సుందర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు అధికారి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి