ETV Bharat / state

Unidentified Dead body : మచిలీపట్నంలో కలకలం... గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం - krishna district crime

మచిలీపట్నంలో గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం సృష్టించింది. గోనెసంచిలో మూటకట్టి ఉండటంతో ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మచిలీపట్నంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం

author img

By

Published : Aug 22, 2021, 1:58 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. మురుగు కాల్వలో మూట కట్టి ఉన్న గోనె సంచి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... కాల్వలో నుంచి సంచిని బయటకు తీశారు. మూట తెరిచి చూడగా అందులో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న యువతి మృతదేహం ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

CHEATING : ప్రేమ పేరుతో మోసం... యువకుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.