ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దులో మద్యం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు - telangana liquor smuggling latest news update

జగ్గయ్యపేట సమీపంలో తెలంగాణ నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

liquor smuggling across state borders
రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణా ఇద్దరు అరెస్టు
author img

By

Published : Jul 19, 2020, 11:59 PM IST

కృష్ణా జిల్లా జాతీయ రహదారిపై జగ్గయ్యపేట సమీపంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గారికపాడు రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ నుంచి ఆటోలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 1247 సీసాలు స్వాధీనం చేసుకోని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి..

విజయవాడ శివారులో అందుబాటులోకి మత్స్యవిపణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.