ETV Bharat / state

అనాసాగరం వద్ద డివైడర్​ను ఢీకొన్న కారు..ఇద్దరికి గాయాలు - అనాసాగరం వద్దన కారు ప్రమాదం

కారు ఇంజిన్​లో మంటలు చెలరేగి అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద జరిగింది.

two injured in car accident at anasagaram
అనాసాగరం వద్ద డివైడర్​ను ఢీకొన్న కారు
author img

By

Published : Dec 3, 2020, 2:54 PM IST

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు ఇంజిన్​లో మంటలు చెలరేగి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు భాష్యం కృష్ణప్రసాద్, శైలజకి స్వల్పగాయాలయ్యాయి. బాధితులు మంగళగిరి నుంచి జగ్గయ్యపేట వెళ్తుండగా అనాసాగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి. వైద్యానికి డబ్బులు లేక... చేనేత కార్మికుడు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.