ETV Bharat / state

సొంత ప్రాంతాలకు డ్రైవర్ శ్రామిక్​లు బదిలీ: ఆర్టీసీ ఎండీ - Apsrtc Drivers shramik latest news

మెడికిల్ అన్​ఫిట్ అయిన 31 మంది డ్రైవర్లను శ్రామిక్​లుగా వారి సొంత రీజియన్లకు బదిలీ చేస్తూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. సొంత ప్రాంతాల్లో ఖాళీలు లేక ఇతర రీజియన్లలో శ్రామిక్​లుగా పని చేస్తున్నవారిని బదిలీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

సొంత ప్రాంతాలకు డ్రైవర్ శ్రామిక్​లు బదిలీ : ఆర్టీసీ ఎండీ

author img

By

Published : Sep 30, 2020, 12:14 AM IST

మెడికిల్ అన్​ఫిట్ డ్రైవర్లను శ్రామిక్​లుగా తమ సొంత రీజియన్లకు బదిలీ చేస్తూ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య పరిస్థితులు బాగా లేని కారణంగానే సొంత రీజియన్లకు పంపాలని కార్మికులు కృష్ణా జిల్లా విజయవాడలో ఎండీని కోరారు. ఈ విషయమై కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటి వినతి మేరకు ఎండీ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు.

అక్కడ విధులకు అవకాశం..

31 మంది శ్రామిక్​లకు వారి సొంత రీజియన్లలో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ శాఖల్లోనూ పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసే.. శ్రామిక్​లను అక్కడ నియమించనున్నట్లు ఆదేశాల్లో కృష్ణబాబు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

'వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.