ETV Bharat / state

"వీరేశలింగం పంతులు రచనలు చిరస్మరణీయం" - తెలకపల్లి రవి, ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు

అభ్యుదయం, సంస్కరణ, విప్లవ నినాదాలకు వారసులైనవారంతా వీరేశులేనని ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు తెలకపల్లి రవి అభివర్ణించారు.

వీరేశలింగం అభ్యుదయ రచనలు చిరస్మరణీయం
author img

By

Published : May 26, 2019, 8:54 PM IST

మే 27న 2019న కందుకూరి వీరేశలింగం శత వర్థంతి సందర్భంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో కందుకూరి వీరేశలింగం శతవర్థంతి సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. సమాజం కోసం కందుకూరి చేసిన కృషి, సమాజంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, ఆయన అభ్యుదయ రచనలు ఎప్పటికీ చిరస్మరణీయమని... సమాలోచన సభకు హాజరైన వక్తలు వ్యాఖ్యానించారు. కందుకూరి వీరేశలింగం శతవర్థంతి సమాలోచన సభను... శత సంస్థల సారథ్యంలో నిర్వహించడం విశేషమని కొనియాడారు.

కందుకూరి వీరేశలింగం శతవర్థవంతి సమాలోచన కార్యక్రమం
ఇవీ చదవండి... బంగారం దుకాణంలో భారీ చోరి

Agra (UP): Two dead bodies were found hanging from a tree in Agra's Kachhpura village. According to Agra Additional Superintendent of Police (East), Pramod Kumar, "Bodies of a boy and a girl were found hanging from a tree in a garden, early morning today. They were missing since last night, bodies have been identified". Bodies have been sent for post-mortem. Further investigation will be conducted.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.