కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలోని... పెసర పొలంలో మూడు చిలకలు మరణించాయి. ఇది గమనించిన సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి పారేఫల్లి సత్యనారాయణ... పశువైద్యాధికారి నీరజ కు సమాచారమిచ్చారు.
వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని... చనిపోయిన చిలుకలను పరిశీలించారు. అనంతరం పరీక్ష నిమిత్తం వాటిని ల్యాబ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: గిరిజనుల చేతిలో కొండచిలువ హతం