ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 26న ఆందోళనలు

పది రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు రిలే దీక్షలు చేపడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని... ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాదర్శి ఓబులేశు అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

trade unions meeting
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 26న రాస్తారోకోలు
author img

By

Published : Feb 21, 2021, 9:58 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు పది రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని... ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాదర్శి ఓబులేశు వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్​లో.. కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా... విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేస్తూ... ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా.. రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ.. ఆంధ్రుడా మేలుకో.. విశాఖ ఉక్కును కాపాడుకుందాం: నారా రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.