ETV Bharat / state

రీ-సర్వేకు రూ.200 కోట్లు కేటాయింపు - రీ-సర్వే కోసం రెవెన్యూ శాఖ 2020-21 బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించింది.

భూముల రీ-సర్వే కోసం రెవెన్యూ శాఖ 2020-21 బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రీ-సర్వేను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో అమలు చేస్తున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు వీలుగా ఈ కేటాయింపు జరిగింది.

krishna distrct
రీ-సర్వేకు రూ.200 కోట్ల కేటాయింపు
author img

By

Published : Jun 3, 2020, 5:43 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.