ETV Bharat / state

మద్యం మత్తులో వైద్యులపై దాడి - మందుబాబుల దాడి

మద్యం తాగి ప్రమాదం కొని తెచ్చుకుని ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం వైద్యులు రాగా.. అప్పటికే మైకంలో ఉన్న మందుబాబులు.. వైద్యులపై దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు.

వైద్యులపై దాడి
author img

By

Published : Sep 15, 2019, 8:28 PM IST

వైద్యులపై దాడి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మందు బాబులు హల్ చల్ సృష్టించారు. మద్యం మత్తులో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ వైద్యం చేసే సమయంలో గాయపడిన యువకుల తరుఫు వ్యక్తులు ప్రభుత్వ జూనియర్ డాక్టర్​పై దురుసుగా ప్రవర్తించారు. యువకుల కోసం రంగంలోకి దిగిన కృష్ణలంకకు చెందిన వైకాపా మాజీ కార్పొరేటర్, అతని అనుచరులు వైద్యులపై దాడికి యత్నించారు. మాచవరం పోలీస్టేషన్​లో ఇరువర్గాల వారు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు సర్దిచెప్పటంపై కేసును వెనక్కి తీసుకున్నారు.

ఇదీ చూడండి:

బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?

Intro:డిడి ప్రభు శర్మBody:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.