ETV Bharat / state

రాష్ట్రంలో మరో రెండు పథకాలకు పేర్లు మార్పు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకాల పేర్లలో మార్పులు చేస్తోంది. అదే బాటలో తాజాగా మరో రెండు సంక్షేమ పథకాలకు పేర్లను మార్పు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

the government has changed names for various welfare programs in andhrapradesh
author img

By

Published : Aug 20, 2019, 5:10 AM IST

రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాలకు పేర్లను మార్పుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని... వైఎస్ఆర్ పెళ్లికానుకగా మారుస్తూ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యువతీ యువకుల వివాహానికి ప్రభుత్వ ప్రోత్సాహంగా ఇచ్చే పెళ్లికానుక పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా అన్న అభయహస్తం పథకం పేరును వైఎస్ఆర్ అభయహస్తంగా మారుస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

vijayawada
రాష్ట్రంలో మరో రెండు పథకాలకు పేర్లు మార్పు

ఇదీచూడండి.వరద బాధితుల్లో భరోసా కల్పించేందుకు.. చంద్రబాబు పర్యటన

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో 13 కేంద్రాల్లో 3168 మంది పరీక్షలు రాస్తున్నట్లు తాహసిల్దార్ కె వి వి శివ అన్నారు ఆదివారం పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 కేంద్రాల్లో రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు ముఖ్యం గా ఎండ తీవ్రంగా ఉండడంతో వైద్యాధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారని అవసరమైనవారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించామన్నారు పరీక్ష సందర్భంగా 144 సెక్షన్ అమలు చేశామని అన్నారు8008574248.

Body:ఆమదాలవలస పంచాయతీ కార్యదర్శి పరీక్షల

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.