రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా.. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది. ఏడాదికి 5.52% వడ్డీపై నాలుగేళ్లకు చెల్లించేలా రూ.వెయ్యి కోట్లు, 15 ఏళ్ల కాలానికి 6.68% వడ్డీపై రూ.వెయ్యి కోట్లు, ఏడాదికి 6.68% వడ్డీపై 19 ఏళ్లకు రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.3వేల కోట్లను రుణంగా పొందింది. రాష్ట్రంలో మంగళవారం నాటికి 2లక్షల మందికి జీతాలు, పింఛన్లు అందాయి.
ఇదీ చూడండి. ప్రకృతితో మమేకం... పర్యటకంతో చెలిమి