ETV Bharat / state

రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్.. రెండు రోజుల పాటు టీకా ఉత్సవ్ - today covid vaccin reached to state latest update

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4.40 లక్షల కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. మరో రెండు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ ద్వారా 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం కరోనా టీకా అందించనుంది. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను అధికారులు తరలించనున్నారు.

covid vaccin
రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్
author img

By

Published : Apr 13, 2021, 12:27 PM IST

రాష్ట్రానికి మరో 4.40 లక్షల కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. ముంబైలోని కేంద్ర వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి 2.40 లక్షలు, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి మరో 2 లక్షల, 36 బాక్సుల కరోనా టీకాలు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన టీకాలను.. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

మరో ఆరు లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. టీకాల రాకతో రేపటి నుంచి మరో రెండు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ ద్వారా 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం కరోనా టీకా అందించనుంది. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను అధికారులు తరలించనున్నారు.

ఇవీ చూడండి:

ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.