ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన.. మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడి - The construction workers besieged Kodali Nani home news

గుడివాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించారు.

మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడిస్తున్న భవన నిర్మాణ కార్మికులు
author img

By

Published : Nov 11, 2019, 5:01 PM IST

మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

జగన్​ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్మికుల బతుకులు నాశనం చేసే ఫైలుపై సంతకం చేశారని భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. కృష్ణాజిల్లా గుడివాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించి బైఠాయించారు. ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల రూపాయల పరిహారంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.చంద్రబాబు దీక్షకు భాజపా మద్దతు కోరిన తెదేపా

Intro:AP_VJA_13_11_BHAVANA_KARMIKULU_MINISTAR_KODALI_HOUSE_MUTTADI_AVB_AP10046...సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి.. పోన్..9394450288.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్మికుల బతుకుల నాశనం పై సంతకం చేశారని భవన నిర్మాణ కార్మికులు ఆరొపించారు. కృష్ణాజిల్లా గుడివాడలో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఇంటి వద్ద బైఠాయించిన కార్మికులు ఇసుక క్వారీలను తెరిపించాలని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న 36 మంది భవన నిర్మాణ కార్మికులకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అలాగే ఐదు నెలలు ఉపాధి కోల్పోయిన కార్మికులకు 20 వేల చొప్పున సహాయం చేయాలని డిమాండ్ చేశారు...బైట్.. లక్మణరావు..భవననిర్మాణ సంఘం అధ్యక్షుడు.. గుడివాడ

Body:ఇసుక కొరత తీర్చి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలనే డిమాండు తొ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించిన భవననిర్మాణ కార్మికులు

Conclusion:ఉపాధి లేక రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 36 మంది భవన నిర్మాణ కార్మికులకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.