ETV Bharat / state

ట్రాక్టర్​ను తప్పించబోయి కారు బోల్తా... ఒకరు మృతి - కృష్ణా జిల్లా నేర వార్తలు

కృష్ణా జిల్లా శోభనపురంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

The car was going to skip the tractor one died in shobhanadripuram krishna district
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాల్మన్​రాజు
author img

By

Published : May 6, 2020, 1:02 PM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన సాల్మన్​రాజు.. శోభనపురానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ను తప్పించబోగా కారు బోల్తా పడింది. సాల్మన్​రాజుకు తీవ్ర గాయాలు కాగా.. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

'వైకాపా నేతలు మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.