ETV Bharat / state

విజయవాడ బిగ్​బజార్ వద్ద తప్పిపోయిన బాలుడు.

బిగ్ బజార్ వద్ద తప్పిపోయిన ఓచిన్నారిని గవర్నర్​పేట్ పోలీసులు రక్షించారు. అనంతరం బాలుడుని చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు.

the boy missing in bigbazar in vijayawada
author img

By

Published : Sep 9, 2019, 9:14 AM IST

విజయవాడ బిగ్ బజార్ వద్ద తప్పిపోయిన ఓచిన్నారిని గవర్నర్ పేట్ ఏ ఎస్సై మురళీకృష్ణ గుర్తించారు .బాలుడు తన పేరు , తల్లిదండ్రుల పేర్లు ,వివరాలు చెప్పకపోవటంతో కొద్దిసేపు బీసెంట్ రోడ్ పరిసర ప్రాంతాలను గాలించారు. చిన్నారికి సంబంధించిన బంధువులు ఎవ్వరూ రాకపోయే సరికి .. పోలీసులు చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు . బిగ్ బజార్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో బాలుడు తప్పిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

విజయవాడ బిగ్​బజార్ వద్ద తప్పిపోయిన బాలుడు.

ఇదీచూడండి.ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

Intro:ap_vja_18_03_palteknikal_students_dharna_avb_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు కోళ్ల ఫారం నుండి వెదజల్లే దుర్వాసన ఈగలతో అనేక అవస్థలు పడుతున్న టు నూజివీడు పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు మండలం అన్నవరం గ్రామ పంచాయతీ శివారు వెంకటాద్రి పురం గ్రామంలో గల నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల వెనకవైపు కోళ్ల ఫారం ఉండటంతో వెదజల్లుతున్న దుర్వాసన విపరీతంగా ఈగలతో అవస్థలు వర్ణనాతీతం అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు మంగళవారం ఉదయం అల్పాహారం సేవించు నందుకు కళాశాల విద్యార్థులు ఆహారం పై ఈగలు దుర్వాసనతో ఇబ్బందులకు గురయ్యారు ఈ ఇబ్బందులను తట్టుకోలేని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఈ సందర్భంగా కళాశాల లైబ్రేరియన్ కొండ పర్వ లక్ష్మి మాట్లాడుతూ గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థులు సిబ్బంది అనేక అవస్థలు గురవుతున్నట్లు తెలిపారు ఎలర్జీ చర్మ వ్యాధులు విద్యార్థులకు విపరీతమైన తలనొప్పితో అనేక మంది విద్యార్థులు పడిపోవడం జరుగుతుందన్నారు విద్యార్థులు మాట్లాడుతూ ఆహారం తినలేక పోతున్నామని వాంతులు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 1200 మంది విద్యార్థులు ఉన్న కళాశాల కు న్యాయం చేయాలంటూ పోరు సాగించారు అనంతరం నూజివీడు మండలం తాసిల్దార్ ఎం సురేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. బైట్స్. 1). కొండ పర్వ లక్ష్మి. కళాశాల లైబ్రేరియన్. 2) 3) కళాశాల విద్యార్థులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు ధర్నా

Conclusion:పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.