కరోనా వేళ రక్త నిల్వల కొరత తలసేమియా బాధితులకు శాపంగా మారింది. రక్తం లేక రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రక్తం ఎక్కించకపోవటంతో పిల్లల ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తదాతలు ముందుకు వచ్చి తమ చిన్నారులను కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చదవండి