కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నందిగామ డీఎస్పీ రమణమూర్తి సారథ్యంలో కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు దుకాణాలలో రూ. 31,000 విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ సతీష్ తెలిపారు. గుట్కా ప్యాకెట్లను అమ్మడం, రవాణా చేయటం చట్టరీత్యా నేరమని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత - Prohibited Gutka Packets kanchikacharla mandal
కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో డీఎస్పీ రమణమూర్తి సారథ్యంలో దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత