ETV Bharat / state

తెలంగాణలో కొత్తగా 1,718 మందికి కరోనా... 8 మంది మృతి

author img

By

Published : Oct 3, 2020, 10:17 AM IST

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 1,718 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికి రాష్ట్రంలో 1,153 మంది మృతి చెందగా..మొత్తం 1,97,327 మందికి కోవిడ్ సోకింది.

covid 19 new cases in telangana
తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో 1,718 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం 1,97,327 మంది వైరస్‌ బారిన పడ్డారు. అందులో 1,153 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,002 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం 1,67,846 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.

ప్రస్తుతం 28,328 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసొలేషన్‌లో 23,224 మంది ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 285 మంది తాజాగా వైరస్‌ బారిన పడ్డారు.

ఇదీ చూడండి. సముద్ర గర్భంలో చెత్తను ఏరేస్తున్న స్వచ్ఛంద సేవకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.