కృష్ణా జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్నారు. నిందితుల నుంచి తెలంగాణకు చెందిన 140 మద్యం సీసాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని మధిర నుంచి మద్యం వస్తున్నట్టుగా గుర్తించారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు రాఘవాపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసుల గుర్తించారు.
ఇదీ చదవండి: