ETV Bharat / state

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,440 కరోనా కేసులు - Telangana Corona cases news

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ బాధితుల సంఖ్య 2,50,331కు చేరగా..1,377 మంది మృతి చెందారు.

telangana corona cases reached to two and half lakhs
తెలంగాణ కరోనా కేసులు
author img

By

Published : Nov 8, 2020, 11:09 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,440 కరోనా కేసులు నమోదవగా... ఐదుగురు మరణించారు. ఇప్పటివరకు 2,50,331 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన ఇప్పటి వరకు 1,377 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,481 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,29,064కి చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 19,890 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 17,135 మంది బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 278 కరోనా కేసులు, మేడ్చల్ జిల్లాలో 133, రంగారెడ్డి జిల్లాలో 112 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించనున్న జీఏడీ ముఖ్య కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.