ప్రముఖ రచయిత కారా మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాన్యుల జీవితాల్లోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వారా విభిన్నంగా స్పృశించిన గొప్ప రచయిత కారా అని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాళీపట్నం రామారావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) June 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) June 4, 2021కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) June 4, 2021
ఇవీ చూడండి : జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్ రమేశ్