ETV Bharat / state

"నిరక్ష్యరాస్యత సున్నాకు తీసుకురావడమే లక్ష్యం" - సీఎం జగన్

విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన గురుపూజోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.

గురుపూజోత్సవ కార్యాక్రమంలో సీఎం జగన్
author img

By

Published : Sep 5, 2019, 12:26 PM IST

Updated : Sep 5, 2019, 10:33 PM IST

విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్​లో జరిగిన గురుపూజోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం తరతరాలకు బాటలు చూపే పాఠం అని అన్నారు. గురువులను అత్యంత గౌరవించిన వారిలో వైఎస్ఆర్ ఒకరని వ్యాఖ్యానించారు. పాఠాలు చెప్పిన గురువు వెంకటప్పయ్య పేరుతో పాఠశాల స్థాపించారని ఆయన గుర్తుచేసుకున్నారు. గురువు చేసే పనిని ఎవరూ చేయలేరని ఆయన అన్నారు. అందువల్లే గురువును దేవుడుతో పోలుస్తారని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత శాతం జాతీయ స్థాయితో పోలిస్తే ఎక్కువుగా ఉందనీ, దాన్ని 0 శాతం చేయాలన్నదే ఆయన లక్ష్యం అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సురేష్, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

గురుపూజోత్సవ కార్యాక్రమంలో సీఎం జగన్

ఇదీ చదవండి : ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

New Delhi, Sep 05 (ANI): In its latest update for iOS, Gmail now allows users to block images from displaying automatically. As described on the Apple App Store, with the version 6.0.190811 Gmail for iOS, users can choose to be asked before external images are displayed automatically. To enable the setting for new incoming messages, head to Settings > choose the account > Images and select Ask before displaying external images. The feature is helpful when you are on a weaker connection.
Last Updated : Sep 5, 2019, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.