ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు నిర్ణయం.. వైకాపా రాక్షస పాలనకు చెంపపెట్టులాంటిదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని నేతలు కోరారు.
ఇదీ చదవండి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు