రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని... తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పార్టీ రంగులు వేయటానికి, గుత్తేదారులకు ఇచ్చేందుకు నిధులుంటాయి తప్ప.. హామీల అమలుకు నిధులుండవా అని ప్రశ్నించారు. సీఎం జగన్... ఏప్రిల్ నాటికి మహిళలను రుణ విముక్తుల్ని చేస్తానని చెప్పారని... ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళా సంఘాలు ఈ మోసాలపై నిలదీయాలని సూచించారు.
ఇదీ చూడండి..