ETV Bharat / state

సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ - Tdp MLA Vallabhaneni dynasty letter to CM pics

ముఖ్యమంత్రి జగన్​కు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ కింద వ్యవసాయం చేస్తున్న రైతుల మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ
author img

By

Published : Jul 10, 2019, 6:00 AM IST

పోలవరం కుడి కాల్వలో మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ రాశారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని రైతులకు దక్కేలా 500మోటార్లు తాను ప్రభుత్వానికి ఇస్తానని అయన లేఖలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తాను ఏర్పాటు చేసిన మోటార్లకు ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చిందని తెలిపిన వంశీ.. ఇప్పుడు కూడా రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

పోలవరం కుడి కాల్వలో మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ రాశారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని రైతులకు దక్కేలా 500మోటార్లు తాను ప్రభుత్వానికి ఇస్తానని అయన లేఖలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తాను ఏర్పాటు చేసిన మోటార్లకు ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చిందని తెలిపిన వంశీ.. ఇప్పుడు కూడా రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Intro:AP_SKLM_21_09_jalasakti_abiyan_padakamllo bagamga_kendra brundam_paryatana_av_AP10139

భూగర్భ జలాలు పెంపొందించడమే ప్రధాన లక్ష్యం

* జిల్లాలో జలశక్తి అభియాన్ లో భాగంగా కేంద్ర బృందం పర్యటన.

* కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ సంయుక్త సంచాలకులు ఏ.ఆర్. సులే

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలో లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాలను ఎంపిక చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం జి. జి. వలస గ్రామంలో మంగళవారం జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ సంయుక్త సంచాలకులు, జిల్లా జలశక్తి అభియాన్ పథకం ప్రత్యేక పర్యవేక్షకులు ఏ.ఆర్ సూలే, ఆయనతోపాటు కేంద్ర యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డిప్యూటీ కార్యదర్శి శివ ప్రతాప్ సింగ్ తోమర్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సాంకేతిక అధికారి రాజేంద్ర ప్రసాద్అహిర్వార్ లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర బృందంతో పాటు రాష్ట్ర ఉపాధిహామి డిప్యూటీ కమిషనర్ ఉషారాణి, జిల్లా కలెక్టర్ జె. నివాస్, డ్వామా పీడీ హెచ్. కూర్మరావు గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న జలవనరులు, ఉపాధి హామీ పనులు తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. జలశక్తి అభియాన్ పథకానికి సంబంధించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ, వ్యవసాయం, పర్యావరణ, గృహనిర్మాణ, డి.డబ్ల్యూ. ఎం.ఏ, తదితర శాఖల సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో కురిసిన వర్షాలకు ఈ మూడు మండలాల్లో కురిసిన వర్షాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. జిల్లాలో సగటున 1,200 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంటే ఈ మూడు మండలాల్లో 800-1000 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతుంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాల అభివృద్ధి చేయడానికి వాగులు, వంకలు పై చెక్డ్యాంలు నిర్మాణాలు, కొండలపై కురిసే వర్షం నీరు కిందకు పారకుండా ఉండేందుకు కందకాలు నిర్మాణాలు, వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు, మినీ చెరువులు తవ్వకాలు, వ్యవసాయ బోర్ల వద్ద నీటిని ఇంకప చేయడానికి రీఛార్జ్ పిట్లులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఏపిడి పి.రాధ, వివిధ శాఖల అధికారులు, ఏపీవో శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని మూడు మండలాల్లో జలవనరులు వివరాలు ఇలా
---------------------------------------------------------------------------
జి సిగడం. లావేరు రణస్థలం
----------------------------------------------------------------------------
చిన్న నీటి చెరువులు. 329. 311. 333
బోర్ బావులు. 464. 669. 943
దిగుడు బావులు. 2,347. 3,208. 3,416.
----------------------------------------------------------------------------
Revesad


Body:కేంద్ర బృందం పర్యటన


Conclusion: కేంద్ర బృందం పర్యటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.