అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో... తెదేపా నేతలు అరెస్టులు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా మైలవరంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు..మైలవరంలో తెదేపా నేతల అరెస్ట్