ETV Bharat / state

Petrol Price Hike: 'పెట్రోల్ ధరల పెరుగుదలలో.. దక్షిణాదిన ఏపీ రికార్డులు'

పెట్రోల్​ ధరలు పెరుగుతున్న తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ధరలు పెంచారని దుయ్యబట్టారు.

achenna on petrol price hike
achenna on petrol price hike
author img

By

Published : Jun 11, 2021, 11:52 AM IST

పెట్రోల్ ధరల పెరుగుదలలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్​కు లేదా అని నిలదీశారు.

కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.6 తగ్గించిందని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు సెస్సు రూ.4, రోడ్డు సెస్సు రూపాయి వేసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

ఇదీ చదవండి:

దిల్లీలో సీఎం.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​తో సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.