తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో "జలసిరికి హారతి" కార్యక్రమం నిర్వహించింది. మూడేళ్లపాటు వరుసగా గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. దీన్ని కొనసాగిస్తూ... కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి కార్యక్రమం కొనసాగించారు. హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద.... పట్టిసీమ నీటికి... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమ, జవహర్, వంశీ, బచ్చల అర్జునుడు, కొనకళ్ల పాల్గొన్నారు.
గోదావరి జలాలకు... "తెలుగుదేశం" జల హారతి - jalaharathi
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటీకి మాజీ మంత్రి నారా లోకేశ్ హారతి ఇచ్చారు.
tdp-jalaharathi
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో "జలసిరికి హారతి" కార్యక్రమం నిర్వహించింది. మూడేళ్లపాటు వరుసగా గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. దీన్ని కొనసాగిస్తూ... కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి కార్యక్రమం కొనసాగించారు. హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద.... పట్టిసీమ నీటికి... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమ, జవహర్, వంశీ, బచ్చల అర్జునుడు, కొనకళ్ల పాల్గొన్నారు.
Intro:ap_atp_56_09_aalayamlo_chori_av_ap10099
Date:09-07-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
ఆలయంలో చోరి.. పోలీసులకు ఫిర్యాదు..
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలోని రొద్దం-పావగడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేణుకాఎల్లమ్మ దేవీ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి అమ్మవారి బంగారు ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపరించారు. ఆలయకమిటి సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఆలయంలో అమ్మవారి బంగారు తాళిబొట్టు,గిన్ని బొట్టు,2చిన్న పంచలోహ విగ్రహాలు ఎత్తు కెళ్లారు. ఆలయంలోని బీరువా పగలగొట్టి సామాగ్రి చెల్లాచెదురుగా పడేశారు. ఆలయంలోని ఉండి పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ సంఘటన పై రొద్దం పోలీసులకు ఫిర్యాదు చేశారు..
Body:ap_atp_56_09_aalayamlo_chori_av_ap10099Conclusion:9100020922