ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయం: గద్దె
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కచ్చితంగా తెలుగుదేశం పార్టీనే వరిస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.
GADDE
Intro:ap_vsp_77_29_manyamlo_bharee_police_balagam_av_pkg_c11
శివ, పాడేరు
యాంకర్: విశాఖ మన్యం 11 మండలాల్లో ఎన్నికల నేపథ్యం, మావోయిస్ట్ కవ్వింపు లేఖలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో మావోయిస్ట్ చర్యలు పునరావృతం కాకుండా పగడబంధీ చర్యలు చేపట్టారు. ప్రచారాలు జరిగే సంత, బహిరంగ ప్రదేశాల్లో కేంద్ర బలగాలు మోహరించారు. పాడేరు, అరకు, చింతపల్లి, సీలేరు, జీకే వీధి , పెదబయలు వంటి మండల కేంద్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంత్రి శ్రావణ్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి లకు భద్రత పెంచారు. డ్రోన్లు వినియోగించి ప్రచారాలు డేగ కన్నుతో విశ్లేషిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలానే మావోయిస్ట్ పిలుపుతో మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే వెళ్లే వాహనాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. సాయుధ పారామిలటరీ బలగాలు మోహరించి కొత్తవారిని ప్రశిస్తున్నారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రాల్లో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ లు సంచరిస్తున్నాయని అపరిచితులు సంచరీస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు సానుకూలంగా ఓటు వేయాలని అట్టడుగు గిరిజనులు అభివృద్ధి చెందాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తూ గోడ పత్రికలు వెలిశాయి. ఐదు నెలల కిందట ముఖ్యనేతలు మన్యం కోల్పోవడంతో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీ ముఖ్యనేతలు మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తే ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరించారు.
శివ, పాడేరు
శివ, పాడేరు
Body:శివ
Conclusion: