ETV Bharat / state

వైకాపా ప్రభుత్వంపై.. గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు - tdp leaders met governor

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.

వైకాపా ప్రభుత్వంపై గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు...
author img

By

Published : Oct 22, 2019, 2:42 PM IST

Updated : Oct 22, 2019, 4:15 PM IST

వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. కేశినేని నాని ఆధ్వర్యంలో తెదేపా ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. రంగా వర్సిటీ వీసీ వ్యవహారంతో పాటు వివిధ అంశాలను తెదేపా నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

వైకాపా ప్రభుత్వంపై గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు

ఇదీ చదవండి

బోటుకు మరో రోప్​.. నదిలోకి డైవర్స్​!

Intro:Body:Conclusion:
Last Updated : Oct 22, 2019, 4:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.