దర్జీలకు ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సహాయంగా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెనుగంచిప్రోలు మండల దర్జీల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దర్జీలుగా పనిచేసే అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి..ఉల్లి ధరలు తగ్గించండి: సీపీఎం