ETV Bharat / state

కృష్ణమ్మ శుద్ధికి సిద్ధమైన గుడివాడ

జూన్ 1న ఉదయం 6గంటల నుంచి నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో కార్యక్రమం నిర్వహిస్తామని... గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఈ మేరకు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే కొడాలి నాని
author img

By

Published : May 30, 2019, 10:04 AM IST

జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు మేరకు... నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో కార్యక్రమం జూన్ 1న గుడివాడలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 36వ వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి... స్వచ్చతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు.

ఇదీ చదవండీ...

తెలుగు పుటలో చెరగని సంతకం

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరులో దశాబ్దాల తరబడి ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల వైకాపాకి ప్రజలు పట్టంకట్టడంతో ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పుంగనూరు ప్రధాన సమస్యల పై దృష్టి పెట్టారు.ఇందులోభాగంగా ఆర్టీసీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. జూన్ నెలాఖరు లోగా ఆర్టీసీ డిపో ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారు

Body:rtc

Conclusion:9440096126
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.