ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - iiit nuzvid student suicide

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విషాదం జరిగింది. మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Sep 1, 2019, 6:26 PM IST

Updated : Oct 4, 2019, 12:22 PM IST

అమ్మాయి ఆత్మహత్య...?
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్​ మూడో సంవత్సరం విద్యార్థిని భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. బాలికల హాస్టల్ మూడో అంతస్తులోని రూమ్​నెంబర్​ 58లో చున్నీతో ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. వసతి గృహ సిబ్బంది పరిశీలించే సమయానికే భాగ్యలక్ష్మి మృతి చెందిందని పోలీసులు నిర్ధరించారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

భాగ్యలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గ్రామంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి....ప్రేమ పేరుతో వంచించాడు... ఆపై తనువు చాలించాడు!

Intro:AP-RJY-63-01-chavithi-sandadi-av-ap10022

Body:వినాయక చవితి సందర్భంగా పత్రీ పూలూ పండ్లూ పాలవెల్లులూఅమ్మకాలు జోరుగా కొనసాగాయి..తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గము ప్రత్తిపాడు యేలేశ్వరం గ్రామాలలో వినాయకుడి మట్టి విగ్రహాలు పాస్టెర్ అఫ్ paarris తో చేసిన విగ్రహాలు జొరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు..వినాయక చవితి సందర్భంగా పందిళ్ళకు ముందుగా అనుమతి అవసరం అని అధికారులు ప్రకటించటం తో యేలేశ్వరం లో యువత నిరసన వ్యక్తం చేశారు..ప్రత్తిపాడు 617..ap 10022

Conclusion:
Last Updated : Oct 4, 2019, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.