ETV Bharat / state

మానసిక ఒత్తిడితోనే బాలుడి హత్య: పోలీసులు - Student murder case

కృష్ణా జిల్లా చల్లపల్లి వసతి గృహంలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహ విద్యార్థే హంతకుడని తేల్చారు.

మానసిక ఒత్తిడితో బాలుడి హత్య : పోలీసులు
author img

By

Published : Aug 8, 2019, 9:49 AM IST

Updated : Aug 8, 2019, 1:00 PM IST

మానసిక ఒత్తిడితో బాలుడి హత్య : పోలీసులు

కృష్ణా జిల్లా చల్లపల్లి నారాయణరావు నగర్​లో... మంగళవారం జరిగిన 3వ తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య హత్య కేసు వెనక వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు. బీసీ వసతి గృహంలో ఉంటున్న పదవ తరగతి విద్యార్థి... మానసిక ఒత్తిడితోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం బట్టలు ఉతికే విషయంలో పదో తరగతి విద్యార్థికి.. మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్యకి మధ్య ఓ చిన్న గొడవ జరిగిందన్నారు. ఈ వివాదంతో ఆదిత్యను ఎలాగైనా చంపేయాలని సదరు పదవ తరగతి విద్యార్థి కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. పెన్సిల్ చెక్కే చిన్న చాకుతో.. రాత్రి పూట ఆదిత్యని నిద్రలేపి డాబా పైన ఉన్నటువంటి బాత్ రూమ్​ల వద్దకు తీసుకువెళ్లి విచక్షణా రహితంగా మెడపై గాయం చేసి చంపాడని విచారణలో తేలినట్టు చెప్పారు. అనంతరం భయంతో నేరం తానే చేసినట్లు అతడు స్కూలు ఉపాధ్యాయుడి వద్ద విషయం వెల్లడించగా ... అక్కడి నుంచి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. హత్య తీరును బట్టి.. ఆ బాలుడే నేరం చేసినట్లుగా పోలీసులు నిర్థరించారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన ఆయుధం, రక్తపు మరకలు ఉన్న దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు ఆధ్వర్యంలో 5 టీములు ఛేదించాయని కృష్ణా జిల్లా ఎస్పీ యం. రవీంద్ర నాథ్ బాబు.. చల్లపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

సంబంధిత కథనం:

పసివాడని చూడకుండా.. పొట్టనబెట్టుకున్నాడు!

Intro:ap_vzm_37_07_truti lo_tsppina_pramadam_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 చోదకుని అతి వేగం కారణంగా బస్సు దూసుకెళ్లి స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది మక్కువ వెళ్లాల్సిన బస్సు ను పాయింట్ వద్ద నిలిపేందుకు వెళుతున్న సమయంలో లో బస్సు అదుపు తప్పింది కాంప్లెక్స్ లో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది తో బస్సు ఆగిపోయింది లేనిపక్షంలో కాంప్లెక్స్ లోపలకి దూసుకు వెళ్ళేది స్తంభం పక్కన ప్రయాణికులు క్షణాల్లో పక్కకు తప్పుకున్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు డ్రైవర్ ర్ బస్సును వేగంగా నడవడం వల్ల అనుకున్న స్థలంలో నిలుపుదల చేయలేక పోయాడు వర్షాలు కురుస్తుండడంతో బ్రేక్ పై వేసిన కాలు జారిపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు స్తంభాన్ని ఢీకొట్టి బస్సు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది త్రుటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Conclusion:విచారణ కేంద్రం వద్దకు చేరిన బస్సు బస్సు ఢీకొట్టడంతో వంగిన స్తంభం సంఘటన ప్రాంతంలో లో ప్రయాణికుల మాట్లాడుతున్న డిపో ప్రబంధ koodu జాన్ సుందరం
Last Updated : Aug 8, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.