ETV Bharat / state

కొవిడ్ ఆస్పత్రుల్లో ఫ్లైయింగ్​ స్వ్కాడ్ అధికారుల తనిఖీలు - కొవిడ్ ఆస్పత్రుల్లో ఫ్లైయింగ్​ స్వ్కాడ్ అధికారుల తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా 37 కొవిడ్ ఆసుపత్రుల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 9 ఆసుపత్రుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

కొవిడ్ ఆస్పత్రుల్లో ఫ్లైయింగ్​ స్వ్కాడ్ అధికారుల తనిఖీలు
కొవిడ్ ఆస్పత్రుల్లో ఫ్లైయింగ్​ స్వ్కాడ్ అధికారుల తనిఖీలు
author img

By

Published : May 12, 2021, 9:51 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 37 కొవిడ్ ఆసుపత్రుల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 9 ఆస్పత్రుల్లో అవకతవకలు జరిగినట్లు వారు గుర్తించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మెుత్తంలో బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. గుంటూరు, చిత్తూరు, విజయవాడలోని సంబంధిత పోలీస్​స్టేషన్లలో ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మళ్లీ 20 వేలు దాటిన కేసులు

రైలు నుంచి జారిపడ్డ మహిళ- కాపాడిన పోలీస్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.