ETV Bharat / state

ట్రాక్టర్లలో ప్రయాణించి వరదను పర్యవేక్షించిన మంత్రులు - avanigadda

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మోకాలి లోతు వరకు నీటి ప్రవాహం ఉండటంతో ట్రాక్టర్లో ప్రయాణించి పరిస్థితి పర్యవేక్షించారు.

ట్రాక్టర్​లో వెళ్లి వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రులు
author img

By

Published : Aug 18, 2019, 3:07 PM IST

ట్రాక్టర్లలో ప్రయాణించి వరదను పర్యవేక్షించిన మంత్రులు

కృష్ణాజిల్లా అవనిగడ్డ,ఎడ్ల లంక మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు పర్యటించారు. మోకాలు లోతు నీళ్లు రావడంతో పాటు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో మంత్రులు ట్రాక్టర్లో పరిస్థితిని పర్యవేక్షించారు. మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య,అనిల్ కుమార్ యాదవ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబులు ట్రాక్టర్​పై వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే కొన్ని కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇదీ చూడండి: 48 రోజుల తర్వాత 40 ఏళ్ల విశ్రాంతికి స్వామివారు!

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి వారి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_16_MLA_WARD_BATA_AP10121

Body:ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పురపాలికలో వార్డు బాట నిర్వహించారు. కమిషనర్ పి వి రామ కృష్ణ ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ బాబు, పట్టణ ప్రణాళిక అధికారి జిలానిబాషాతోపాటు వైకాపా నాయకులు, కొత్తగా నియమితులైన వాలంటీర్లతో వాళ్లతో కలిసి వార్డు బాట నిర్వహించారు. వీధుల్లో కలియ తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు వార్డులోని ప్రజలను ప్రశ్నిస్తూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తీసుకోబోయే చర్యలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు . పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. విద్య ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చే చైతన్యవంతులు కావాలని వాలంటీర్లకు హితోపదేశం చేశారు. రోడ్లు మురుగు కాలువలు తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు . ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చర్యలు చేపడతామన్నారు. పరిశుభ్రమైన మైదుకూరును తయారు చేసేందుకు కృషి చేస్తామన్నారు

BYTE: రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు, కడప జిల్లా.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.