ETV Bharat / state

శ్రీశైలం జలదృశ్యం.. సాగర్​కు 7.55 లక్షల క్యూసెక్కుల ప్రవాహం - water

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీ స్థాయిలో కొనసాగుతుంది. 10 గేట్ల ద్వారా 7.55 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.

srisailam-water-flow
author img

By

Published : Aug 15, 2019, 5:17 PM IST

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతోన్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 7 లక్షల 55 వేల క్యూసెక్కులు నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 8.62 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 8.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 881.70 అడుగులు కాగా.. మొత్తం 197. 46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు.... కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29,669 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులు.... హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు.... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

Intro:AP_ONG_81_15_300 FT_JANDAA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనువాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి జండా ఎగురవేశారు. అనంతరం ఏబీవీపీ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన 300 అడుగుల జాతీయ జండా ప్రదర్శన ర్యాలీ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పట్టణం లోని నాలుగు మాడ వీధుల్లో విద్యార్థులు జండా ను ప్రదర్శించి తమ దేశ భక్తి ని చాటుకున్నారు.

Body:300 అడుగుల జాతీయ జండా.

Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.