జలగం వెంగళరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఎస్వీ రంగారావు, పరుచూరి బ్రదర్స్, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ..వంటి హేమా హేమీలను అందించిన స్కూల్ అది. కాని ప్రస్తుతం చదువుకునేందుకు పాఠశాలలో కూర్చోలేని పరిస్థితి. శతాబ్దాల చరిత్ర గల కృష్ణాజిల్లా నూజివీడు శ్రీరాజారంగయ్య అప్పారావు విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేమి చరిత్రను వెక్కిరిస్తోంది. ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్ గా పిలవబడే ఈ పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు తరగతి గదిలోకి నీరు చేరుతోంది. మరుగుదొడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాఠశాల దీన పరిస్థితిని చూసిన పూర్వ విద్యార్దులు తమ వంతు బాధ్యతగా సైకిల్ స్టాండ్ ను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి వెంట విశాలమైన ప్రాంగణంలో ఠీవిగా కనిపించే ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు రావడం లేదని విద్యార్ధులు-ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మహానుభావులను అందించిన పాఠశాలను..పట్టించుకునేవారెవరు!
ఎందరో మహానుభావులను అందించిన పాఠశాల..ఇప్పుడు ప్రభుత్వ చేయుతకు ఎదురు చూస్తోంది. పట్టించుకునే నాధుడు లేక తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. పై పెచ్చులు ఊడుతు విద్యార్దులను భయకంపితులను చేస్తోంది.
జలగం వెంగళరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఎస్వీ రంగారావు, పరుచూరి బ్రదర్స్, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ..వంటి హేమా హేమీలను అందించిన స్కూల్ అది. కాని ప్రస్తుతం చదువుకునేందుకు పాఠశాలలో కూర్చోలేని పరిస్థితి. శతాబ్దాల చరిత్ర గల కృష్ణాజిల్లా నూజివీడు శ్రీరాజారంగయ్య అప్పారావు విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేమి చరిత్రను వెక్కిరిస్తోంది. ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్ గా పిలవబడే ఈ పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు తరగతి గదిలోకి నీరు చేరుతోంది. మరుగుదొడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాఠశాల దీన పరిస్థితిని చూసిన పూర్వ విద్యార్దులు తమ వంతు బాధ్యతగా సైకిల్ స్టాండ్ ను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి వెంట విశాలమైన ప్రాంగణంలో ఠీవిగా కనిపించే ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు రావడం లేదని విద్యార్ధులు-ఉపాధ్యాయులు వాపోతున్నారు.
Body:23 వేల 18 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగును ఈ పరీక్షకు అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించడంతో ఉదయం 8:30 నుంచే అభ్యర్థులు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వేచి ఉన్నారు. అభ్యర్థులను 9 గంటలకు అధికారులు పరీక్ష కేంద్రాలకు అనుమతిచ్చారు. అభ్యర్థులకు పరీక్ష రాయడానికి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Conclusion:అనంతపురం ఈ టీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.