ETV Bharat / state

విజయవాడలో ఘనంగా శ్రీశ్రీ జయంతి వేడుకలు - krishna

అభ్యుదయ కవిత్వానికి, విప్లవ కవిత్వానికి ఆద్యుడైన శ్రీశ్రీ 109వ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు.

శ్రీశ్రీ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 30, 2019, 1:10 PM IST

శ్రీశ్రీ జయంతి వేడుకలు

విజయవాడలో శ్రీశ్రీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీశ్రీ విగ్రహానికి పలువురు సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కవిత్వం తీరని దాహం అంటూ.. కదం తొక్కుతూ.. పదం పాడుతూ... మరో ప్రపంచం వైపు కవితను.. యువతను నడిపించిన యువకవిగా శ్రీరంగం శ్రీనివాసరావును సాహితీవేత్తలు అభివర్ణించారు.

ఇది కూడా చదవండి.

ఈఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో... అంతర్జాతీయ నృత్య దినోత్సవం

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం లోని 16 వార్డు కు చెందిన vidhi కాలనీకి చెందిన మహిళలు తాగునీటి కోసం పుత్తూరు చిత్తూరు రోడ్ లో లో ధర్నా నిర్వహించారు గత నాలుగు మాసాలుగా తాగునీటి కోసం అవస్థలు పడుతున్న తమ పాదాలను పట్టించుకోవడం లేదని వాపోయారు ఎన్నికల సమయంలో మాత్రం నాయకులు ట్యాంకర్లు పెట్టి తాగునీటి సరఫరా చేశారని ఎన్నికల అనంతరం ట్యాంకర్లు నిలిపివేశారు దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు తాగునీటి కోసం తాము పడుతున్న బాధలు అధికారులు ప్రజాప్రతినిధులు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు సుమారు అర్ధ గంట పాటు ధర్నా నిర్వహించడం తో రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి విషయం తెలిసిన పోలీసులు రంగప్రవేశం చేసి తాగునీటి సరఫరా విషయమై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.