ETV Bharat / state

'ఆ ఎమ్మెల్యేను సీఎం జగన్ కొట్టారు' అంటూ పోస్టు.. రంగంలోకి పోలీసులు! - ఏపీ వార్తలు

ఆయన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. 'ఆయనపై ముఖ్యమంత్రి చేయి చేసుకున్నాడు' అంటూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఓ పోస్టు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వ్యవహారం కాస్త సదరు ఎమ్మెల్యే వరకూ చేరింది. కృష్ణా జిల్లాలో చర్చనీయాంశమైన ఈ పోస్టు వ్యవహారం వెనక ఉన్న వ్యక్తులను గుర్తించే వేటలో ఉన్నారు పోలీసులు.

YSRCP MLA Vasanta Krishna Prasad
YSRCP MLA Vasanta Krishna Prasad
author img

By

Published : Feb 16, 2022, 3:54 PM IST

Updated : Feb 16, 2022, 5:07 PM IST

post against YSRCP MLA Vasanta Krishna Prasad: వసంత కృష్ణప్రసాద్.. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇయనపై ముఖ్యమంత్రి జగన్ చేయి చేసుకున్నాడంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటూ వైకాపా శ్రేణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే వరకు ఈ విషయం చేరటంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదంతా అతడి పనేనా..?
ఎమ్మెల్యే ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీని లాగే పనిలో నిమగ్నయమ్యారు. ఈ పోస్టుకు సంబంధించిన మూలాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రచారం వెనుక ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువతలో పని చేస్తున్న ఓ కీలక నాయకుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తి అందుబాటులో ఉండకపోవడంతో.. అనుమానాలు బలపడుతున్నాయి.

ఇదీ చదవండి

BONDA UMA: వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం ప్రయత్నం: బొండా ఉమా

Last Updated : Feb 16, 2022, 5:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.