హైదరాబాద్లోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసమైన లోటస్ పాండ్లో భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం 24.50 లక్షలు విడుదల చేసింది. లోటస్ పాండ్ వద్ద బాగేజీ తనిఖీ, సిసి కెమెరాల ఏర్పాటు, పోలీసుల బారక్స్ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని భవనాలు, రహదారుల శాఖ నుంచి ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది చూడండి:బాబోయ్ పాములు.. భయాందోళనలో రైతులు