కార్తిక మాసం సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో సముద్ర స్నానాలను రద్దు చేస్తున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్నానాలు ఆచరించేందుకు హంసలదీవి సాగరసంగమం వద్దకు రావొద్దని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ